Homeటాప్ స్టోరీస్నేనింకా సింగిల్ నే అంటున్న రాఖీ

నేనింకా సింగిల్ నే అంటున్న రాఖీ

Rakhi Sawant
Rakhi Sawant

వివాదాస్పద భామ రాఖీ సావంత్ నేనింకా సింగిల్ గానే ఉన్నాను ఇంకా మింగిల్ కాలేదు అంటూ చెప్పుకొస్తోంది . తాజాగా ఈ భామ పెళ్లి కూతురు గెటప్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యిందని , అందుకు ఈ గెటప్ సాక్ష్యం అంటూ కామెంట్స్ చేసారు నెటిజన్లు .

ఈ విషయం రాఖీ సావంత్ చెవిన పడటంతో నాకు పెళ్లి కాలేదు , నేను పెళ్ళికి రెడీ కావడం లేదు , ఇప్పటికింకా నేను సింగిల్ నే అని విడమరిచి చెప్పింది , అంతేనా ఓ స్టార్ హోటల్ కోసం ఇలా పెళ్లి కూతురు గెటప్ లో వచ్చానని అంతేకాని పెళ్లి చేసుకోవడానికి కాదు అంటూ క్లారిటీ ఇచ్చింది .

 

View this post on Instagram

 

bridel shooting

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All