Homeగాసిప్స్హైపర్ ఆది సంచలన నిర్ణయం తీసుకున్నాడా..?

హైపర్ ఆది సంచలన నిర్ణయం తీసుకున్నాడా..?

hyper-aadi-good-bye-to-zabardast-show
hyper-aadi-good-bye-to-zabardast-show

జబర్దస్త్ షో తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హైపర్ ఆది..ఇప్పుడు జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పబోతున్నాడా..? ప్రస్తుతం చిత్ర సీమలో ఇదే చర్చ నడుస్తుంది. ఈటీవీ లో గత కొన్నేళ్లుగా ఈ షో ప్రసారమవుతూ..యావత్ తెలుగు ఆడియన్స్ ను అలరిస్తుంది. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ పరిచమై..ప్రస్తుతం ఇండస్ట్రీ లో రాణిస్తున్నారు. వారిలో హైపర్ ఆది ఒకరు. జబర్దస్త్ షో అంటే హైపర్ అది..హైపర్ ఆది అంటే జబర్దస్త్ షో అనేంతగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఈ షో ద్వారా పాపులార్టీ తెచ్చుకున్న ఇతడు..వెండితెర ఫై కూడా వరుస అవకాశాలు అందుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఈయన జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది అధికారిక ప్రకటన వస్తే కానీ తెలియదు. తాజాగా ఎమ్మెల్యే రోజా కూడా మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ మానేస్తున్నట్లు తెలిపింది. ఇప్పుడు ఆ జాబితాలో చేరిపోయాడు హైపర్ ఆది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All