Homeఎక్స్ క్లూసివ్మరో డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తున్న విజయ్ దేవరకొండ

మరో డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తున్న విజయ్ దేవరకొండ

Husharu director Sriharsha next film with Vijay devarakonda క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హుషారు డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తున్నాడట . హుషారు చిత్రంతో తన ప్రతిభని నిరూపించుకున్న శ్రీ హర్ష కొనుగంటి కి విజయ్ దేవరకొండ ని డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ లభించింది . గత ఏడాది విడుదలైన హుషారు దిగ్విజయంగా 50 రోజులను పూర్తిచేసుకుంది . యువతకు నచ్చే అంశాలతో తెరకెక్కిన హుషారు మంచి హిట్ అయ్యింది దాంతో ఆ సినిమాని ఇతర బాషలలో కూడా రీమేక్ చేస్తున్నారు.

 

- Advertisement -

అయితే ఈ దర్శకుడికి విజయ్ దేవరకొండ తో తన రెండో సినిమా చేసే ఛాన్స్ లభించింది . ఆమేరకు హామీ ఇచ్చాడట ! అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ , క్రాంతిమాధవ్ చిత్రాలతో బిజీ గా ఉన్నాడు . అవి పూర్తయ్యాక ఛాన్స్ ఇస్తాడా ? లేక వెయిటింగ్ లిస్ట్ లో పెడతాడా చూడాలి .

English Title: Husharu director Sriharsha next film with Vijay devarakonda

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All