Homeటాప్ స్టోరీస్50 దేశాల్లో భారీ ఎత్తున విడుదలౌతున్న మణికర్ణిక

50 దేశాల్లో భారీ ఎత్తున విడుదలౌతున్న మణికర్ణిక

Huge release for Manikarnika వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ చరిత్ర ని ఇప్పటి తరానికి చాటిచెప్పే గొప్ప సంకల్పంతో రూపొందించిన చిత్రం ” మణికర్ణిక ” ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ . వివాదాస్పద భామ కంగనా రనౌత్ నటించిన ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా బ్యాలెన్స్  పార్ట్ కు కంగనా దర్శకత్వం వహించింది దాంతో ఈ చిత్రానికి ఇద్దరు దర్శకులు అన్నమాట ! ఇక ఈ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది అందునా 50 దేశాలలో .

బాలీవుడ్ చిత్రానికి వరల్డ్ వైడ్ గా మంచి స్కోప్ ఉంది దాంతో ఎక్కువ దేశాల్లో ఈ చిత్రం విడుదల అవుతోంది . ఝాన్సీ లక్ష్మీభాయ్ చరిత్ర కావడంతో ఒక సినిమాకు కావాల్సిన అన్ని భావోద్వేగాలు ఉంటాయి దాంతో సంచలన విజయం సాధించడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఆ చిత్ర బృందం . రేపే ఈ సినిమా విడుదల కానుంది . అసలు ఫలితం ఏంటి అన్నది  ప్రేక్షకులు నిర్ణయించనున్నారు .

- Advertisement -

English Title: Huge release for Manikarnika

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All