Homeటాప్ స్టోరీస్రికార్డుల మోత మోగించనున్న కాలా

రికార్డుల మోత మోగించనున్న కాలా

huge expectations on rajinikanth's kaalaరేపు ప్రపంచ వ్యాప్తంగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ” కాలా ” భారీ ఎత్తున విడుదల అవుతోంది . ఈరోజు బుకింగ్ ప్రారంభం కాగానే క్షణాల్లోనే టికెట్స్ అన్నీ అయిపోయాయి అంటే ఇప్పటికి కూడా రజనీకాంత్ కున్న క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు . పా . రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కాలా చిత్రాన్ని రజనీ అల్లుడు ధనుష్ నిర్మించాడు . తెలుగు , తమిళ , మలయాళ భాషలతో పాటుగా హిందీలో అలాగే ఓవర్ సీస్ లో భారీ ఎత్తున విడుదల అవుతోంది కాలా .

రజనీకాంత్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ప్రపంచ వ్యాప్తంగా దాంతో రేపు రికార్డుల మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది . భారీ ఓపెనింగ్స్ సాధించడం ఖాయమైపోయింది అయితే ఆ ఓపెనింగ్స్ పాత రికార్డులను బద్దలు కొడతాయా ? లేదా ? అన్నది ఈ తెల్లవారుఝామున తేలిపోనుంది ఎందుకంటే ఓవర్ సీస్ లో మరికొద్దిసేపట్లో షోలు పడనున్నాయి సినిమా కనుక బాగుంటే రికార్డులన్నీ బద్దలు అవ్వడం ఖాయం సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All