Homeటాప్ స్టోరీస్మహేష్ - అనిల్ రావిపూడి పక్కా

మహేష్ – అనిల్ రావిపూడి పక్కా

Huge demond for mahesh and anil ravipudi's film ఇటీవలే ఎఫ్ 2 తో సంచలన విజయం సాధించిన అనిల్ రావిపూడి కి గోల్డెన్ ఛాన్స్ లభించింది . సూపర్ స్టార్ మహేష్ బాబు ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు . మహర్షి చిత్రం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉండే అయితే ఎఫ్ 2 తో ప్రభంజనం సృష్టించిన అనిల్ రావిపూడి లైన్లోకి రాగానే సుకుమార్ ని పక్కన పెట్టాడు మహేష్ . అనిల్ చెప్పిన లైన్ నచ్చడంతో వెంటనే డేట్స్ కూడా ఇచ్చేసాడు .

 

- Advertisement -

అయితే ఈ సినిమాని నిర్మించడానికి ఇద్దరు నిర్మాతలు పోటీ పడుతున్నారు దాంతో ఇద్దరినీ కలిపి చేయమని చెప్పడమా ! లేదా ? అన్న ఆలోచన చేస్తున్నాడట మహేష్ . ఆల్రెడీ దిల్ రాజు కన్ఫర్మ్ అయ్యాడు , ఇతను ఒక్కడే చేస్తాడా ? లేక అనిల్ సుంకర ని కూడా కలుపుతారా త్వరలోనే తేలనుంది . ఇక మహేష్ – అనిల్ రావిపూడి సినిమాకు అప్పుడే ఎనలేని డిమాండ్ ఏర్పడింది . ఈ సినిమా కోసం జియో పెద్ద ఆఫర్ ఇచ్చిందట  కూడా అప్పుడే !

English Title: Huge demond for mahesh and anil ravipudi’s film

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All