Homeటాప్ స్టోరీస్లిప్ లాక్ దుమారం

లిప్ లాక్ దుమారం

housemates lip lock in tamil bigg boss 2తమిళ బిగ్ బాస్ 2 లో లిప్ లాక్ దుమారం రేపుతోంది . కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ తమిళ బిగ్ బాస్ 2 షోకు కూడా క్రేజ్ వచ్చింది తమిళనాట . అయితే తాజాగా బిగ్ బాస్ 2 హౌజ్ లో హౌజ్ మేట్స్ అయిన జనని – ఐశ్వర్య లు లిప్ లాక్ చేసుకోవడం సంచలనం అయ్యింది . ప్రక్రుతి కి విరుద్దంగా ఇద్దరు ఆడాళ్ళు లిప్ లాక్ చేసుకోవడం షాకింగ్ కి గురి చేసింది . ఓ టాస్క్ లో భాగంగా జనని – ఐశ్వర్య లు ఇద్దరూ ఇలా లిప్ లాక్ చేసారు .

ముంతాజ్ . బాలాజీ డైపర్లు వేసుకొని చిన్న పిల్లల్లా మారిపోగా ఐశ్వర్య – రమ్య ట్విన్స్ లా నటించారు అలాగే జనని , వైష్ణవి మీసాలు పెట్టుకొని మగరాయుళ్లలా ఫోజు కొట్టారు . టాస్క్ ని కంప్లీట్ చేసారు అయితే జనని – ఐశ్వర్య ల లిప్ లాక్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . కమల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నందున ఈ బిగ్ బాస్ 2 కి తమిళనాట విపరీతమైన క్రేజ్ ఏర్పడింది అలాగే వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి . ఇక తెలుగులో బిగ్ బాస్ 2 కి నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు . ఆ షో కూడా బాగానే క్రేజ్ తెచ్చుకుంది తెలుగునాట .

- Advertisement -

English Title: housemates lip lock in tamil bigg boss 2

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All