Homeటాప్ స్టోరీస్అల్లు అర్జున్ కు తల్లిగా హాట్ భామ

అల్లు అర్జున్ కు తల్లిగా హాట్ భామ

Hot diva Tabu in allu arjun -Trivikram's film హాట్ భామ టబు అల్లు అర్జున్ సినిమాలో తల్లిగా నటించడానికి సిద్ధం అవుతోంది . దర్శకులు త్రివిక్రమ్ పలువురు హాట్ భామలను పరిశీలించి చివరకు టబు ని ఎంపిక చేసాడట . త్రివిక్రమ్ – అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే . ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్ లో జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు రాగా అవి రెండు కూడా హిట్ అయ్యాయి , దాంతో ఈ మూడో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి .

 

- Advertisement -

ఇక మూడో సినిమాలో అల్లు అర్జున్ కు తల్లిగా హాట్ భామ టబు ని ఎంపిక చేసాడట . టబు ఇంకా ఒప్పుకోవాల్సి ఉంది . తెలుగులో పలు చిత్రాల్లో నటించింది టబు . 47 ఏళ్ళ వయసున్న టబు ఇంకా పెళ్లి చేసుకోలేదు కానీ హాట్ హాట్ ఫోజులతో మాత్రం యువతని పిచ్చెక్కిస్తూనే ఉంది . పక్కా హైదెరాబాదీ అయినా టబు ముంబై లో స్థిరనివాసం ఏర్పరుచుకుంది . దాదాపు 11 ఏళ్ళ తర్వాత మళ్ళీ తెలుగులో నటిస్తోంది టబు .

English Title : Hot diva Tabu in allu arjun -Trivikram’s film

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All