Homeఎక్స్ క్లూసివ్రెచ్చిపోతున్న అనసూయ - తిడుతున్న నెటిజన్లు

రెచ్చిపోతున్న అనసూయ – తిడుతున్న నెటిజన్లు

ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ ఎక్స్ పోజింగ్ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు , నాకు , నా వాళ్లకు  లేని ఇబ్బంది మీకు ఏంటి ? అని ఎదురు ప్రశ్నిస్తోంది హాట్ భామ అనసూయ . అయితే అనసూయ మాటలు , చేతలు ఇలా ఉండగా అంతేవేగంగా అనసూయ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు . ఇక కొంతమంది అయితే పాపం అనసూయ ని తిడుతున్నారు కూడా వల్గర్ కామెంట్స్ పెడుతూ . 
 
ఇన్నాళ్లు నా ఒళ్ళు నా ఇష్టం , ఫ్రీడమ్ మిస్ యూస్ చేయను నన్ను ఇలా టార్గెట్ చేస్తే మిమ్మల్ని బ్లాక్ చేస్తాను అని అన్న అనసూయ తాజాగా మనదేశంలో స్త్రీలకు స్వేచ్ఛ లేదా ? అంటూ ప్రశ్నిస్తోంది . నా భర్త కు , నా పిల్లలకు లేని బాధ మీకు ఎందుకు ? ఇదేనా మీరు స్త్రీల కు ఇచ్చే మర్యాద అంటూ అక్కసు వెళ్లగక్కుతోంది . నా వ్యక్తిత్వాన్ని కించపరిస్తే సహించేది లేదని అంటూనే దేశ యువత ని గట్టిగానే ప్రశ్నిస్తోంది . అయితే కుర్రాళ్ళు మాత్రం మారడం లేదు అనసూయ ని అదేపనిగా బాధ పెడుతూనే ఉన్నారు . 
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All