Homeటాప్ స్టోరీస్వేదిక ఇలా కూడా చేస్తుందా?

వేదిక ఇలా కూడా చేస్తుందా?

Heroine Vedhika latest film news
Heroine Vedhika latest film news

తెలుగులో వచ్చిన బాణం, ముని, మహాత్మా, రీసెంట్ గా కాంచన-3 చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్న వేదిక ఇప్పుడు హాట్ హాట్ గా కనిపిస్తూ తన అంద చందాలతో రెచ్చకొడుతోంది.. ఇప్పటి వరకు హోమ్లీగా కనిపించిన ఈ సుందరి మలయాళం, తమిళ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. ఒక్క సరిగా స్లిమ్ సూట్ లో ప్రత్యక్షమై అందరికీ షాక్ ఇచ్చింది. ఈ ఫొటోస్ చూసిన వారంతా ఆక్చర్య పోతున్నారు. సగం దుస్తుల్లో కనిపిస్తూ వేదిక కుర్ర హృదయాలను దోచేస్తున్నారు.. ఈ పిక్చర్స్ చూసిన నిర్మాతలు వేదిక కావాలంటూ క్యూ కడతారేమో చూడాలి మరీ?!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All