Homeటాప్ స్టోరీస్త‌ల్లి కాబోతున్న `గోపాల గోపాల` భామ!

త‌ల్లి కాబోతున్న `గోపాల గోపాల` భామ!

త‌ల్లి కాబోతున్న `గోపాల గోపాల` భామ!
త‌ల్లి కాబోతున్న `గోపాల గోపాల` భామ!

హీరోయిన్‌లు పెళ్లికి కాస్త స‌మ‌యం కావాల‌ని, పెళ్లైతే అవ‌కాశాలు రావ‌ని గ్లామ‌ర్ త‌గ్గిపోతుంద‌ని ఆలోచిస్తుంటారు. పెళ్ల‌న‌గానే ఆ ప్ర‌శ్న త‌న‌ని కాద‌న్న‌ట్టు ప్రవ‌ర్తిస్తుంటారు. కానీ `గోపాల గోపాల` చిత్రంలో న‌టించిన అనీషా ఆంబ్రోస్ గుర్తుందా.. య‌స్ ఆ సినిమా త‌రువాత `స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌` చిత్రంలో హీరోయిన్‌గా అవ‌కాశం వ‌స్తుంద‌ని ఆశగా ఎద‌రుచూసి చివ‌రికి రాక‌పోవ‌డంత నిరాశ‌కు గురైంది.

తెలుగులో `అలియాస్ జాన‌కి` చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ఒడిస్సా చిన్న‌ది ర‌న్‌, మ‌న మంతా, ఫ్యాషియ‌న్ డిజైన‌ర్ కేరాఫ్ లేడీస్ టైల‌ర్‌, ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ, ఒక్క‌డు మిగిలాడు, ఈ న‌గ‌రానికి ఏమైంది. సెవెన్ చిత్రాల్లో న‌టించింది. కానీ ఎలాంటి ఫ‌లితం లేక‌పోవ‌డంతో పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది.

- Advertisement -

గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో గుణ‌ జ‌క్కాని వివాహం చేసుకుంది. ఏడాది తిర‌క్కుండానే గ‌ర్భ‌వతి అయ్యింది. వివాహం చేసుకున్న త‌రువాత సినిమాల‌కు శాశ్వ‌తంగా దూర‌మైన అనీషా ఆంబ్రోస్ త్వ‌ర‌లో ఓ పండంటి పాప‌కు జ‌న్న‌నివ్వ‌బోతోంది. తాజాగా ఇన్ స్టాలో షేర్ ఓ ఫోటో నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటోంది. ‌

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All