Homeఎక్స్ క్లూసివ్విశాల్ పెళ్లి ఖాయమైంది, అమ్మాయి ఎవరో తెలుసా

విశాల్ పెళ్లి ఖాయమైంది, అమ్మాయి ఎవరో తెలుసా

Hero Vishal marriage fixed
Vishal

తమిళ స్టార్ హీరో విశాల్ పెళ్లి ఖాయమైంది ఎట్టకేలకు , అయితే విశాల్ చేసుకునే అమ్మాయి ఎవరో తెలుసా ……. వరలక్ష్మి శరత్ కుమార్ అనుకుంటున్నారేమో ! కాదు కాదు …… … అనిషా అనే అమ్మాయితో విశాల్ పెళ్లి జరుగనుంది . మీరు వింటున్నది నిజమే ! సుమా …… హీరో విశాల్ పెళ్లి అనిషా తో జరుగనుంది . ఇది పెద్దలు కుదిర్చిన సంబంధం . ఇక త్వరలోనే ఈ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగనుంది అయితే ఆ తతంగం కంటే ముందుగా హైదరాబాద్ లో వివాహ నిశ్చితార్థం జరుగనుంది .

చెన్నై లో నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటానని శపథం చేసాడు విశాల్ . కట్ చేస్తే నడిగర్ సంఘం భవన నిర్మాణం దాదాపుగా పూర్తికావచ్చింది . దాంతో పెళ్ళికి రెడీ అవుతున్నాడు . అయితే అందరూ వరలక్ష్మి ని పెళ్లి చేసుకుంటాడని అనుకున్నారు కానీ అనిషా అనే యువతితో పెళ్లి జరగబోతోంది అదే ట్విస్ట్ .
English Title: Hero Vishal marriage fixed

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All