Homeటాప్ స్టోరీస్స్టార్ హీరోలను వెనక్కినెట్టిన విజయ్ దేవరకొండ

స్టార్ హీరోలను వెనక్కినెట్టిన విజయ్ దేవరకొండ

Vijay Deverakonda
Vijay Deverakonda

టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , రాంచరణ్ , ప్రభాస్ , రానా , నాని , వరుణ్ , అఖిల్ ఇలా అందరిని వెనక్కి నెట్టి ఇన్ స్టా గ్రామ్ ఫాలోయింగ్ లో నెంబర్ వన్ గా నిలిచాడు టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ . ఈ క్రేజీ హీరోను ఇన్ స్టా గ్రామ్ లో ఫాలో అయ్యేవాళ్ళు నాలుగు మిలియన్ లకు పైగా ఉన్నారు . ఆ దరిదాపుల్లో మహేష్ బాబు , అల్లు అర్జున్ లు మాత్రమే ఉన్నారు .

మిగతా హీరోలు చాలా దూరంలో ఉన్నారు . అయితే వాళ్ళు ఇన్ స్టా గ్రామ్ లో అంతగా యాక్టివ్ గా లేకపోవడం ఒక కారణమైతే సడెన్ స్టార్ గా అవతరించి యూత్ ఐకాన్ గా నిలిచాడు విజయ్ దేవరకొండ దాంతో ఈ రౌడీ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది . డియర్ కామ్రేడ్ రిజల్ట్ సంగతి వేరేలా ఉన్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు ఈ హీరోకు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All