Homeగాసిప్స్విజయ్ దేవరకొండ ఏ ఊరు అమ్మాయిని పెళ్ళాడతాడో తెలుసా

విజయ్ దేవరకొండ ఏ ఊరు అమ్మాయిని పెళ్ళాడతాడో తెలుసా

పెళ్లి చూపులు చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి చిత్రంతో సంచలన విజయం సాధించి ప్రామిసింగ్ హీరో అయ్యాడు దాంతో ఒక్కసారిగా ఈ హీరోకు ఆఫర్లు వచ్చిపడుతున్నాయి అలాగే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లకు  కూడా పెద్ద ఎత్తున వెళుతున్నాడు ఈ హీరో . ఇటీవల హన్మకొండ వెళ్లిన ఈ హీరో వరంగల్ జిల్లా అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని అందరి ముందు మాట ఇచ్చాడు . అసలు వరంగల్ అమ్మాయినే ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో ఆ కారణం కూడా చెబుతున్నాడు విజయ్ దేవరకొండ .

ఈ హీరో సోదరుడు వరంగల్ జిల్లా కు చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడట అంతేకాదు నా అన్న – వదిన లు మంచి పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు , మా ఇంటిల్లి పాదిని ఆమె బాగా చూసుకుంటుంది కాబట్టి నేను కూడా వరంగల్ అమ్మాయినే పెళ్లి చేసుకొని ప్రశాంతమైన జీవితం గడుపుతాను అంటూ అసలు కారణం చెప్పాడు విజయ్ దేవరకొండ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All