Homeటాప్ స్టోరీస్రంగస్థలం పై విజయ్ దేవరకొండ కామెంట్

రంగస్థలం పై విజయ్ దేవరకొండ కామెంట్

hero vijay devarakonda comments on charans rangasthalamరాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రంపై కామెంట్ చేసాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ . అంతేకాదు రంగస్థలం చిత్రానికి రేటింగ్ కూడా ఇచ్చాడు ఈ యువ హీరో , ఇంతకీ విజయ్ దేవరకొండ రంగస్థలం చిత్రానికి ఇచ్చిన రేటింగ్ ఎంతో తెలుసా ……. ఏ . అంటే సూపర్ డూపర్ హిట్ అని సంకేతాలిచ్చాడు . చరణ్ – సమంత ల నటన అద్భుతమని వాళ్ళ నటనకు దేవిశ్రీ సంగీతం రత్నవేలు ఛాయాగ్రహణం , సుకుమార్ దర్శకత్వ ప్రతిభ ,మైత్రి మూవీస్ భారీ నిర్మాణం వెరసి రంగస్థలం సూపర్ అంటూ ట్వీట్ చేసాడు విజయ్ దేవరకొండ .

మార్చి 30న భారీ ఎత్తున విడుదలైన రంగస్థలం అన్ని ఏరియాల్లో భారీ వసూళ్ల ని సాధిస్తోంది అలాగే చరణ్ నటనకు ప్రశంసల వర్షం కురుస్తోంది . ఇప్పటికే పలువురు ప్రముఖులు చరణ్ నటనకు ముగ్దులు కాగా తాజాగా అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ కూడా హారతులు పడుతున్నాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All