Homeటాప్ స్టోరీస్మృత్యుంజయుడు వరుణ్ తేజ్

మృత్యుంజయుడు వరుణ్ తేజ్

 

 

- Advertisement -
Hero Varun tej great ascape from road accident
Hero Varun tej great ascape from road accident

హీరో వరుణ్ తేజ్ మృత్యుంజయుడు గా బయట పడ్డాడు . నిన్న రాత్రి వరుణ్ తేజ్ కారుకి భారీ యాక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిందే . కాగా ఆ కారు యాక్సిడెంట్ లో వరుణ్ తేజ్ కారు బాగా దెబ్బతింది . అయితే అందులో బెలూన్స్ తెరుచుకోవడంతో వరుణ్ తేజ్ క్షేమంగా బయటపడ్డాడు . భారీ యాక్సిడెంట్ జరుగగా ఆ భారీ ప్రమాదం నుండి మృత్యుంజయుడిగా బయటపడ్డాడు వరుణ్ తేజ్ .

మద్యం మత్తులో ఉన్న కొంతమంది యువకులు అతి వేగంతో దూసుకువచ్చి వరుణ్ కారుని డీ కొట్టారు . దాంతో ఈ సంఘటన జరిగింది . వాల్మీకి చిత్ర షూటింగ్ కోసం హైదరాబాద్ నుండి బెంగుళూర్ హైవే పై ప్రయాణిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది . భారీ యాక్సిడెంట్ నుండి వరుణ్ తేజ్ బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు . అయితే కారు బాగా దెబ్బ తిన్నప్పటికీ బెలూన్స్ తెరుచుకోవడం వల్ల వరుణ్ కు ఎలాంటి గాయాలు కాలేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All