Homeటాప్ స్టోరీస్కుమిలిపోతున్న రాజ్ తరుణ్

కుమిలిపోతున్న రాజ్ తరుణ్

hero raj tarun in depressionచేసింది 12 సినిమాలు అందులో వరుసగా 5 సినిమాలు ప్లాప్ అయ్యాయి దాంతో తీవ్ర షాక్ కి గురైన యంగ్ హీరో రాజ్ తరుణ్ కుమిలిపోతున్నాడు . చేస్తున్న సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ లు అవుతుండటంతో కళ్ళు బైర్లు కమ్మి కుమిలి కుమిలి పోతున్నాడు రాజ్ తరుణ్ . ఇటీవలే ఈ హీరో నటించిన ” రాజుగాడు ” చిత్రం విడుదల అయ్యింది సినిమా ఘోర పరాజయం పొందడంతో మూడు రోజులకే థియేటర్ లనుండి తీసేశారు .

అనిల్ సుంకర తో చేసిన నాలుగు సినిమాల్లో ఈడోరకం ఆడోరకం అనే ఒక్క సినిమా మాత్రమే ఆడింది మిగతా మూడు చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి . కిట్టు ఉన్నాడు జాగ్రత్త , బెలూన్ , అందగాడు , రంగులరాట్నం , రాజుగాడు ఇలా మొత్తం అయిదు సినిమాలు ప్లాప్ అయ్యాయి దాంతో రాజ్ తరుణ్ డిప్రెషన్ కి లోనయ్యాడట ! వరుస ప్లాప్ లు రావడంతో డిప్రెషన్ కి లోనయిన రాజ్ తరుణ్ కెరీర్ అప్పుడే అయిపోతుందా ? అని ఆందోళన చెందాడట. అయితే ఇప్పటికైనా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే నిజంగానే కెరీర్ డోలాయమానం లో పడటం ఖాయం . అయితే ప్లాప్ లు అన్నది సర్వసాధారణం , వాటికి కుంగిపోకుండా సరైన సినిమాలను ఎంచుకుంటే మళ్ళీ ట్రాక్ లోకి రావడం కామనే !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All