Homeటాప్ స్టోరీస్లవ్ మ్యారేజ్ కి సిద్దమైన హీరో హీరోయిన్ లు

లవ్ మ్యారేజ్ కి సిద్దమైన హీరో హీరోయిన్ లు

Hero Arya and Heroine Sayyesha saigal in deep love లవ్ మ్యారేజ్ లు సినిమారంగంలో కొత్త కాదు ఇప్పటికే పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి ప్రేమలో పడటం , ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం మనకు తెలిసిన విషయం తెలిసిందే . తాజాగా ఆ కోవలోకి తమిళ హీరో ఆర్య హీరోయిన్ సయేశా సైగల్ లు రానున్నట్లు తెలుస్తోంది . బాలీవుడ్ భామ అయిన ఈ భామ తెలుగులో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన అఖిల్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది సయేశా సైగల్ .

అయితే ఆ సినిమా ప్లాప్ కావడంతో మళ్ళీ తెలుగులో ఈ భామకు ఛాన్స్ లు రాలేదు కానీ తమిళంలో పలు అవకాశాలు వచ్చాయి . ఆర్య తో నటించే ఛాన్స్ వచ్చింది ఈ భామకు . ఇంకేముంది బిర్యానీ పెట్టి పడేసాడు ఆర్య . పలువురు హీరోయిన్ లకు బిర్యానీ రుచి చూపించి వాళ్ళని తన బుట్టలో పడేసుకోవడం ఆర్యకు బాగా అలవాటు . ఇక సయేశా సైగల్ ని కూడా బిర్యానీ పెట్టి పడేసాడట ఆర్య. ఈ ఇద్దరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , త్వరలోనే వాళ్ళు ఓ ఇంటి వాళ్ళు కానున్నట్లు తెలుస్తోంది .

- Advertisement -

English Title : Hero Arya and Heroine Sayyesha saigal in deep love

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All