Tuesday, September 27, 2022
Homeగాసిప్స్బిగ్ బాస్ లోకి ఈ హాట్ భామలు వెళ్లనున్నారా ?

బిగ్ బాస్ లోకి ఈ హాట్ భామలు వెళ్లనున్నారా ?

Hebbah patel And Shraddha Dass
Hebbah patel And Shraddha Dass

తెలుగు బిగ్ బాస్ మొదలయ్యింది అలాగే హౌజ్ లో లొల్లి లొల్లి కూడా అవుతోంది . అయితే బిగ్ బాస్ హౌజ్ లోకి ఓ ఇద్దరు హాట్ భామలను వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా పంపించనున్నారు అని తెలుస్తోంది . హౌజ్ లో మరింత వేడి పుట్టించాలంటే హాట్ భామలు అవసరం దాంతో హెబ్బా పటేల్ , శ్రద్దా దాస్ లలో ఒకరిని లేదా ఇద్దరినీ లోపలకు పంపించవచ్చు అని తెలుస్తోంది .

- Advertisement -

హెబ్బా పటేల్ కుర్రాళ్ళని రెచ్చగొట్టడంలో అందెవేసిన చేయి అనే చెప్పాలి . ఇక శ్రద్దా దాస్ కూడా తక్కువేమి తినలేదు కాకపోతే ఈ ఇద్దరిలో కాస్త మొగ్గు మాత్రం హెబ్బా వైపే ఉంటుంది ఎందుకంటే హెబ్బా అనే పేరు వినగానే అబ్బా ! అనిపించడం ఖాయం మరి . హెబ్బా పటేల్ చేతిలో సినిమాలు కూడా లేవు కాబట్టి బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లడం ఖాయమే అనుకుంటా !

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts