Homeటాప్ స్టోరీస్మురళి మోహన్ రావికి పుట్టినరోజు శుభాకాంక్షలు

మురళి మోహన్ రావికి పుట్టినరోజు శుభాకాంక్షలు

మురళి మోహన్ రావికి పుట్టినరోజు శుభాకాంక్షలు
మురళి మోహన్ రావికి పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు wordpress-416268-1723508.cloudwaysapps.com, TOLLYWOOD Magazine  అధినేత‌ ఎడిటర్ ఇన్ చీఫ్ మురళి మోహన్ రావిగారి పుట్టినరోజు.

మురళి మోహన్ రావి అత్యుత్త‌మ ప‌రిజ్ఞానం, అంకితభావం గల వ్యక్తి. పెద్ద లేదా చిన్న ఆయ‌న‌కి ఎలాంటి సవాళ్లు ఎదురైనా విజ‌యం సాధించ‌గ‌ల‌ర‌న్న రికార్డు ఆయ‌న సొంతం. అత్యుత్త‌మ‌మైన భావాల‌తో ఆయ‌న మ‌రింత మందిని ప్రోత్స‌హిస్తున్నారు ఆద‌రిస్తున్నారు. త‌న స‌హాయ స‌హ‌కారాల‌ని అందిస్తూ కొంత మంది ఎదుగుద‌ల‌కు కార‌కులుగా నిలుస్తున్నారు. క‌ఠ‌న‌మైన ల‌క్ష్యాల్ని ఛేదిస్తూ విజ‌యాల‌కు బాట‌లు వేసుకుంటున్న ఆయ‌న కొంత‌ మందికి ప్రేర‌ణగా నిలుస్తున్నారు.

- Advertisement -

మురళి మోహన్ రావి వంటి వారితో కలిసి పనిచేయడానికి ఎంతో మంది ఇష్ట‌ప‌డుతుంటారు. త‌న విజ‌ర‌హ‌స్యాల‌ని వెల్ల‌డిస్తూ ఆయ‌న ఎంతో మందిని విజ‌య‌తీరాల వైపు న‌డిపిస్తుంటారు.
ఆయన లాంటి అద్భుతమైన వ్యక్తి కింద పనిచేసే అవకాశం లభించినందుకు మాకు ఎంతో గౌరవం.

wordpress-416268-1723508.cloudwaysapps.com, TOLLYWOOD Magazine అధినేత‌ మురళి మోహన్ రావి ఇలాంటి పుట్టిన రోజులు మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని కోరుకుంటున్నాం. టాలీవుడ్ టీం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All