Homeఎక్స్ క్లూసివ్హన్సిక ఫోటోలు లీక్ చేసింది ఎవరు ?

హన్సిక ఫోటోలు లీక్ చేసింది ఎవరు ?

Hansika says i dont care హాట్ భామ హన్సిక బికినిలో ఉన్న ఫోటోలు లీక్ కావడంతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది . హన్సిక ఇమేజ్ తగ్గిపోయింది కాబట్టే కావాలని ఇలా ప్రైవేట్ ఫోటోలను లీక్ చేసిందని పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోస్తున్నారు నెటిజన్లు . అయితే నెటిజనుల కామెంట్లకు తిక్కరేగిన హన్సిక అలాంటి పని చేయాల్సిన ఖర్మ నాకు పట్టలేదు . ఎవరో కావాలని నా ఫోన్ ని , ట్విట్టర్ ని హ్యాక్ చేసారు దాంతో ఈ ఫోటోలు లీక్ అయ్యాయి.

 

- Advertisement -

అలాగే కొన్ని ఫోటోలను మార్ఫింగ్ కూడా చేసారు , అయినా లీకైన ఫోటోలు ఇప్పటివి కావు నాలుగేళ్ళ క్రితం వి అంటూ ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది అంతేకాదు ఐ డోంట్ కేర్ అంటూ షాకిచ్చింది హన్సిక . ప్రస్తుతం ఈ భామ మహా అనే తమిళ చిత్రంలో నటిస్తోంది . ఇక ఈ సినిమా హన్సిక కు యాభయ్యవ చిత్రం కావడం విశేషం . అయితే హ్యాక్ అయ్యింది అని అంటోంది కానీ పోలీసులకు మాత్రం ఫిర్యాదు చేయడం లేదు ఏంటో ?

English Title: Hansika says i dont care

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All