Homeఎక్స్ క్లూసివ్షూటింగ్ లో గాయపడిన భామ

షూటింగ్ లో గాయపడిన భామ

Hansika injured in maha shooting అందాల భామ హన్సిక మోత్వానీ షూటింగ్ లో గాయపడింది . తాజాగా ఈ భామ మహా అనే చిత్రంలో నటిస్తోంది . ఈ సినిమా హన్సిక కు యాభయ్యవ చిత్రం కావడం విశేషం . అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తికాకుండానే సినిమాపై అంచనాలు పెంచేలా ఫస్ట్ లుక్ , సెకండ్ లుక్ , తర్డ్ లుక్ లు రిలీజ్ చేసారు ఆ లుక్ లన్ని వివాదాన్ని రాజేశాయి . తాజాగా మహా చిత్రం కోసం యాక్షన్ సీన్స్ తీస్తున్న సమయంలో హన్సిక జారి కిందపడింది దాంతో చేతికి గాయాలయ్యాయి.

అయితే షూటింగ్ ఆపేస్తే నిర్మాతకు పెద్ద మొత్తంలో నష్టం కాబట్టి చేయి నొప్పిని భరిస్తూనే మిగతా షూటింగ్ కానిచ్చేసిందట హన్సిక . షూటింగ్ పేకప్ చెప్పాకా ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంది . హన్సిక గాయాలయ్యాయి కానీ మరీ ప్రమాదకరమైనవి కాకపోవడంతో యూనిట్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.

- Advertisement -

English Title: Hansika injured in maha shooting

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All