Homeటాప్ స్టోరీస్వార్నింగ్ ఇస్తున్న గీతా మధురి

వార్నింగ్ ఇస్తున్న గీతా మధురి

Geetha madhuri warns youtube channelsకొన్ని యు ట్యూబ్ చానళ్ళ వాళ్ళు నన్ను అసభ్యకరంగా అవమానిస్తున్నారని అటువంటి యు ట్యూబ్ చానళ్ళ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్దం అవుతున్నానని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది . గాయనిగా మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ భామ ఇటీవలే బిగ్ బాస్ 2 లో పార్టిసిపేట్ చేసి రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే . అయితే బిగ్ బాస్ లో పాల్గొన్న సమయంలో పలువురితో చనువుగా ఉండటంతో ఆమెకు ఇతరులకు లింక్ పెడుతూ రకరకాల కథనాలు యు ట్యూబ్ వాళ్ళు అల్లారు , ఇక కొంతమంది అయితే మరీ దిగజారి కథనాలు వండి వార్చడంతో గీతా మాధురి ఆ కథనాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తోంది .

నాపై చీప్ గా అల్లిన కథనాల తాలూకు ఫుటేజ్ ని వెంటనే డిలీట్ చేయండి లేదంటే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటానని కాస్త సమయం ఇస్తోంది వాళ్ళకు . ఈలోగా మాట విని ఆ కథనాలు డిలీట్ చేస్తారా ? అలాగే ఉంచి తేల్చుకుంటారా ? చూడాలి . బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల హాట్ ఇమేజ్ వచ్చింది గీతా మధురి .

- Advertisement -

English Title : Geetha madhuri warns youtube channels

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All