Homeటాప్ స్టోరీస్గీత గోవిందం మూడు రోజుల కలెక్షన్లు

గీత గోవిందం మూడు రోజుల కలెక్షన్లు

geetha govindam world wide 3 Days Collectionsవిజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం మూడు రోజుల్లో 19 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసి సంచలనం సృష్టిస్తోంది . కేవలం 14 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమాకు థియేటర్ ల పరంగానే భారీ వసూళ్లు వచ్చేలా ఉన్నాయి దానికి తోడు రీమేక్ , డబ్బింగ్ , డిజిటల్ రైట్స్ , శాటిలైట్ వంటి వాటితో నిర్మాతకు అవలీలగా 25 కోట్ల కు పైగా లాభాలు తెచ్చిపెట్టేలా ఉంది గీత గోవిందం చిత్రం . ఇప్పటివరకైతే గీత గోవిందం చిత్రానికి ఎదురు లేదు కాబట్టి భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది . మూడు రోజుల్లోనే 19 కోట్లకు పైగా షేర్ అంటే మామూలు విషయం కాదు . ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రానికి అగ్ర హీరోలు చిరంజీవి , మహేష్ బాబు , రాంచరణ్ , అల్లు అర్జున్ తదితరులు ప్రశంసలు కురిపించారు .

ఏరియాల వారీగా గీత గోవిందం వసూళ్లు ఇలా ఉన్నాయి

- Advertisement -

నైజాం – 4.9 కోట్ల షేర్

సీడెడ్ – 2.01 కోట్ల షేర్

ఉత్తరాంధ్ర – 1.34 కోట్ల షేర్

ఈస్ట్ – 1.09 కోట్ల షేర్

వెస్ట్ – 97 లక్షలు

గుంటూరు – 1.2 కోట్ల షేర్

కృష్ణా – 1.04 కోట్ల షేర్

నెల్లూరు – 44 లక్షల షేర్

కర్ణాటక – 2. 4 కోట్ల షేర్

ఓవర్ సీస్ – 3. 8 కోట్ల షేర్

మొత్తం – 19. 2 కోట్ల షేర్

English Title: geetha govindam world wide 3 Days Collections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All