Homeటాప్ స్టోరీస్హిందీలో రీమేక్ కానున్న గీత గోవిందం

హిందీలో రీమేక్ కానున్న గీత గోవిందం

Geetha govindam ready to remake in bollywoodటాలీవుడ్ లో గత ఏడాది విడుదలై సంచలన విజయం సాధించిన గీత గోవిందం చిత్రాన్ని తాజాగా బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . చిన్న చిత్రంగా విడుదలై సంచలన విజయం సాధించింది గీత గోవిందం . విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి చిత్రం బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే . దాంతో గీత గోవిందం చిత్రానికి కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది .

ఇక ఈ చిత్రంలో హీరోగా నటించడానికి ఇషాన్ కట్టర్ అనే యంగ్ హీరో సమాయత్తం అవుతున్నాడట ! గత ఏడాది శ్రీదేవి కూతురు జాహ్నవి తో ధఢక్ అనే చిత్రంలో నటించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు . ధఢక్ తో ఒక్కసారిగా ఇషాన్ కట్టర్ క్రేజీ హీరో అయ్యాడు . ఇక ఇప్పుడు గీత గోవిందం రీమేక్ చేస్తే ……. అదే మ్యాజిక్ అక్కడ కూడా రిపీట్ అయితే ఇషాన్ పంట పండినట్లే విజయ్ దేవరకొండ లాగా !

- Advertisement -

English Title: Geetha govindam ready to remake in bollywood

Image result for Geetha govindam ready to remake in bollywood

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All