Homeటాప్ స్టోరీస్38 కోట్లు వసూల్ చేసిన విజయ్ దేవరకొండ

38 కోట్లు వసూల్ చేసిన విజయ్ దేవరకొండ

geetha govindam 1st week world wide collectionsఆగస్టు 15న విడుదలైన గీతగోవిందం చిత్రం మొదటివారంలో 38 కోట్లకు పైగా షేర్ సాధించి సంచలనం సృష్టిస్తోంది . విజయ్ దేవరకొండ కున్న స్టార్ డంతో ఈ వసూళ్లు సాధ్యమయ్యాయి . దీంతో విజయ్ దేవరకొండ కున్న ఫాలోయింగ్ ని చూసి షాక్ అవుతున్నారు ట్రేడ్ విశ్లేషకులు . ప్రపంచ వ్యాప్తంగా మొదటి వారంలో 38. 60 కోట్లు వసూల్ చేయడంతో బయ్యర్లంతా భారీ లాభాలను పొందుతున్నారు . గీత గోవిందం బిజినెస్ 15 కోట్లకు కాగా అప్పుడే 38 కోట్లు వచ్చాయి దాంతో పెట్టిన పెట్టుబడికి ఇప్పుడే రెండింతలు రాగా మరో 15 కోట్లకు పైగా షేర్ రావడం ఖాయంగా కనిపిస్తోంది . పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించాడు .

ఏరియాల వారీగా గీత గోవిందం వసూళ్లు ఇలా ఉన్నాయి .

- Advertisement -

నైజాం – 10 . 55 కోట్ల షేర్

సీడెడ్ – 3. 90 కోట్ల షేర్

ఉత్తరాంధ్ర – 2. 85 కోట్లు

ఈస్ట్ – 2. 11 కోట్ల షేర్

వెస్ట్ – 1. 75 కోట్ల షేర్

గుంటూరు – 2. 06 కోట్ల షేర్

కృష్ణా – 2. 10 కోట్ల షేర్

నెల్లూరు – 0. 83 లక్షలు

రెస్ట్ ఆఫ్ ఇండియా – 4. 65 కోట్లు

ఓవర్సీస్ – 7. 80 కోట్ల షేర్

 

మొత్తం – 38. 60 కోట్ల షేర్

English Title: geetha govindam 1st week world wide collections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All