Homeటాప్ స్టోరీస్గీతా.. ఛలో మే3 విడుదల

గీతా.. ఛలో మే3 విడుదల

రష్మీక మందన, గణేష్ నటించిన sensational మూవీ గీతా.. ఛలో weekend party ..ఈ నెల26న విడుదల అనుకున్న చిత్రం అనివార్య కారణాల వలన మే 3 న విడుదల చేయుచున్నట్లు నిర్మాతలు శ్రీ మామిడాల శ్రీనివాసరావు , దుగ్గివలస శ్రీనివాసరావు తెలియజేసారు.
ఈ చిత్రం చాలా మంచి చిత్రం కన్నడలో చమ్మక్ పేరుతో రిలీజ్ అయ్యి 30 కోట్లు కలెక్ట్ చేసిన చిత్రం. అందరూ ఈ చిత్రాన్ని చూడాలనే దృక్పధం తో మంచి కంఫర్ట్ డేట్ మే 3 న నిర్ణయించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All