Homeటాప్ స్టోరీస్వ్యాంప్ కి , హీరొయిన్ కి తేడా లేదు ...గరికపాటి

వ్యాంప్ కి , హీరొయిన్ కి తేడా లేదు …గరికపాటి

Garikapati Narasimha Rao
Garikapati Narasimha Rao
గారికపాటి నరసింహ రావు గారు ఈయన ఆధ్యాత్మికత బోధనలు చేస్తూ ప్రజలను ఉత్తేజపరుస్తూ ఉంటారు . ఇటీవల ఈయన తన ప్రసంగం లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చెసారు .అవి ఏంటంటే ఇప్పుడున్న హీరొయిన్ లకి , వ్యాంప్ పాత్రలకి  పెద్ద తేడ ఏమి లేదని ఐటెం సాంగ్స్ కుడా హీరోయిన్స్ చేసే స్థాయికి వారు దిగజారని అభిప్రాయపడ్డారు .
   అంతె కాదు గతం లో ఇలాంటి పాత్రలు చేయడానికి జయమాలిని , జయలక్ష్మి లాంటి వారు ప్రత్యేకంగా ఉండే వారని కానీ ఇపుడు వాళ్ళ లోటును హీరోయిన్స్ భర్తీ చేస్తున్నారని , మన దురదృష్టం కొద్ది వాళ్ళని మనం సెలెబ్రిటీలుగా చూస్తున్నామని అభిప్రాయపడ్డారు .
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All