Homeటాప్ స్టోరీస్ఆ ప్లాప్ హీరో మళ్ళీ హీరోగా ట్రై చేస్తున్నాడట

ఆ ప్లాప్ హీరో మళ్ళీ హీరోగా ట్రై చేస్తున్నాడట

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ హీరోగా ” జయదేవ్ ” అనే సినిమాలో నటించాడు . అయితే ఆ సినిమా డిజాస్టర్ అవ్వడమే కాకుండా నటుడిగా కూడా ఘోరమైన విమర్శలు వచ్చాయి గంటా రవితేజ పైన . దాంతో సినిమాలు వద్దని అనుకున్నారట . అయితే ఒక్కసారి సినిమా రంగంలో అడుగు పెట్టాకా వద్దు అన్నా ఆ కళామతల్లి ఊరుకోదు కదా !

- Advertisement -

అందుకే గంటా రవితేజ మళ్ళీ సినిమాల్లో నటించడానికి ట్రై చేస్తున్నాడట . కావాల్సినంత డబ్బు ఉంది అందుకే మళ్ళీ హీరోగా ట్రై చేస్తున్నాడట . కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ చిత్ర ఫేమ్ చంద్రు గంటా రవితేజ ని హీరోగా మళ్ళీ పరిచయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట . ప్రస్తుతం కథ రాసే పనిలో ఉన్నానని అది పూర్తయ్యాక త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని అంటున్నాడు . అయితే రవితేజ దగ్గర బాగానే డబ్బులు ఉన్నాయి కానీ నటన నేర్చుకున్నాడో లేదో ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All