Homeటాప్ స్టోరీస్గ్యాంగ్ లీడర్ - ఒక్కసారి నిద్రలేపించి మళ్ళీ...

గ్యాంగ్ లీడర్ – ఒక్కసారి నిద్రలేపించి మళ్ళీ…

Gang Leader Movie Talk
Gang Leader Movie Talk

తెలుగు సినిమా పరిశ్త్రమ లో ఒక కధానాయకుడికి కి అచ్చోచిన వాటిని మరో మారు దాన్ని అనుసరిస్తుంటారు. అందులో కామెడీ టైమింగ్ (హాస్యచతురత) చాలా ముఖ్యమైనది. ఒక్క సారి కామెడీ ని నమ్ముకుంటే అది మనల్ని ఇంకొక స్థాయి కి తీసుకోని వెళ్తుంది అనడంలో సందేహం లేదు, ఎందుకంటే కామెడీ టైమింగ్ వున్న సినిమాలు సరిగ్గా ఆడకపోయినా, ఆ కామెడీ టైమింగ్ మాత్రం థియేటర్ లో ప్రేక్షకుడిని 2 గంటలు కూర్చోపెట్టొచ్చు.

గత కొన్ని సంవత్సరాలనుండి మన “నాచురల్ స్టార్ నాని“, ఆ కామెడీ టైమింగ్ ని నమ్ముకోవడం లో గాని, ఆ కామెడీ టైమింగ్ ని వాడుకోవడం లో కూడా అతన్ని మించిన వారు లేరు. అలాంటిది ఆయనకి కొంతమంది మిగిలిన కామెడీ ఆర్టిస్ట్స్ లు సహకరిస్తే ఎలా వుంటుందో అదే మన సినిమా, మన రివ్యూ కూడా “నానిస్ గ్యాంగ్ లీడర్” కి సరిగ్గా అమలు అవుతుంది.

- Advertisement -

అల అనుకుంటే ఈ సినిమా కి ఒక్క కామెడీ మాత్రమే వుంటే సరిపోదు కదా, ఏ దర్శకుడు అయిన టేబుల్ వర్క్ దగ్గర కథ గురించి కాని, కథనం గురించి కాని మనం ఏం చేస్తున్నం, చేసే సన్నివేశంలో మనం చేసేది, చేపిస్తున్నది సరిచూసుకోవడం లోనే ఆ డైరెక్టర్ యొక్క ప్రతిభ మనకి సినిమా చూసేటప్పుడు కలగాలి, అలా చేయడం లో “విక్రం K కుమార్” గారు చాలా ప్రసిద్దులు.

మరి అలాంటి అంచనాల మధ్య సినిమా ఈ రోజు థియేటర్ లో సందడి చేయడానికి సిద్దంగా వుంది. ఈ సినిమా కి ముందుగా మా టాలీవుడ్.నెట్ తరపున అల్ ధీ బెస్ట్.

ఇప్పటికే ఈ సినిమా అన్ని వర్గాల వారి ప్రేక్షకులని కచిత్తంగా అలరిస్తుందని అనడం లో ఎలాంటి సందేహం లేదు అని సినిమా టీం మరియు దాని వెనకాల పనిచేసిన వారు అంత నమ్మకంగా ఉన్నారు. చూద్దం మరి ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులని అలరిస్తుందని.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All