Homeటాప్ స్టోరీస్ఆ భామని బాగా నలిపేస్తున్నాడట

ఆ భామని బాగా నలిపేస్తున్నాడట

Gabriella demetriades confirms her love ప్రతీ రోజు నా దగ్గరకు వచ్చి నన్ను బాగా నలిపేస్తున్నాడు అంటూ ఘోరమైన కామెంట్ పెట్టేసింది హాట్ భామ గ్యాబ్రిల్లా డిమిట్రియాడెస్ . ఇంతకీ ఈ హాట్ భామ ఎవరు అని అనుకుంటున్నారా ? నాగార్జున , కార్తీ , తమన్నా లు నటించిన ఊపిరి చిత్రంలో గ్యాబ్రిల్లా నటించింది . అయితే ఈ భామది అందులో చిన్న పాత్ర మాత్రమే ! కొద్దిసేపే కనిపిస్తుంది . నాగార్జున ని సంతోష పరచడానికి డ్యాన్స్ చేసే అమ్మాయిగా నటించింది గ్యాబ్రిల్లా . అయితే ఈ భామని అంతగా నలిపేది ఎవరయ్యా ? అనే కదా మీ డౌట్ ? అతడు బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ .

ఇతగాడు తన భార్యకు విడాకులు ఇచ్చాడు , అయితే మరో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసాన్నె ఖాన్ తో డేటింగ్ చేసాడు చెట్టా పట్టాలేసుకొని తిరిగారు కానీ ఎక్కడో చెడింది అందుకే గ్యాబ్రిల్లా తో సహజీవనం చేస్తున్నాడు గత కొంత కాలంగా . అయితే ఆమధ్య అర్జున్ రాంపాల్ – గ్యాబ్రిల్లా మధ్య ఏదో జరుగుతోందని గుసగుసలు వినిపించాయి కట్ చేస్తే అవి నిజమే అని చెప్పడానికి గ్యాబ్రిల్లా పోస్ట్ చేసిన ఫోటో నే సాక్ష్యం . అర్జున్ రాంపాల్ దాదాపుగా నగ్నంగా ఉన్న ఫోటో కావచ్చు , కాకపోతే సగం వరకే ఫోటో తీసి నన్ను నలిపేసేదే ఇతడే అంటూ పోస్ట్ చేసి సంచలనం సృష్టించింది గ్యాబ్రిల్లా డిమిట్రియాడెస్ .

- Advertisement -

English Title: Gabriella demetriades confirms her love

 

View this post on Instagram

 

Man crush everyday

A post shared by Gabriella Demetriades (@gabriellademetriades) on

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All