Homeటాప్ స్టోరీస్మళ్ళీ సినిమాల వరద

మళ్ళీ సినిమాల వరద

Friday fighting between 6 moviesఈరోజు 5 సినిమాలు విడుదల అవుతున్నాయి , రేపు మరో సినిమా దాంతో ఒక్క తెలుగులోనే ఆరు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అయితే వాటిలో హిట్ అయ్యేది ఏదో ? ప్రతీవారం నాలుగు నుండి ఎనిమిది సినిమాలు విడుదల అవుతున్నాయి . అందులో హిట్ అయ్యేవి వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు . రిలీజ్ కోసం వరదలా పారుతున్నాయి కానీ హిట్స్ మాత్రం కొన్నే అవుతున్నాయి . ఈరోజు విడుదల అవుతున్న వాటిలో బ్లఫ్ మాస్టర్ , ఇదం జగత్ , మంచు కురిసే వేళలో , ఇష్టంగా , యు అనే చిత్రాలు విడుదల అవుతున్నాయి .

ఇక రేపు మైడియర్ మార్తాండం విడుదల అవుతోంది . అయితే వీటిలో బ్లఫ్ మాస్టర్ చిత్రం పట్ల కాస్త మొగ్గు ఉంది ఎందుకంటే తమిళ్ లో ఆల్రెడీ హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసారు . కరెంట్ ఇష్యు తో తెరకెక్కిన బ్లఫ్ మాస్టర్ పట్ల సానుకూల వాతావరణం అయితే ఉంది . ఇక మిగతా సినిమాల గురించి పెద్దగా బజ్ లేదు . అయితే ఏ పుట్టలో ఏ పాముందో అన్న చందంగా రేపు విడుదల అయితే కానీ ఏది స్కోర్ చేస్తుందో ఏది డకౌట్ అవుతుందో కొద్ది గంటల్లోనే తేలిపోనుంది .

- Advertisement -

English Title: Friday fighting between 6 movies

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All