Homeఎక్స్ క్లూసివ్సుక్కు సినిమాలో మహేష్ లుక్ డిఫరెంట్ గా ఉంటుందట

సుక్కు సినిమాలో మహేష్ లుక్ డిఫరెంట్ గా ఉంటుందట

Forest back drop for Mahesh babu and sukumar film నాన్నకు ప్రేమతో చిత్రంలో సరికొత్త ఎన్టీఆర్ ని చూపించాడు దర్శకులు సుకుమార్ , రంగస్థలం చిత్రంలో రాంచరణ్ ని కూడా కొత్తగా చూపించాడు ఈ రెండు చిత్రాలు కూడా మంచి హిట్స్ అయ్యాయి . దాంతో  ఇప్పుడు మహేష్ బాబు తో చేయబోయే సినిమాలో కూడా మహేష్ లుక్ ని సరికొత్తగా డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడట సుకుమార్ . రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ మహేష్ బాబు తో సినిమా చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ఏప్రిల్ లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది దాంతో మహేష్ బాబు ని సరికొత్తగా చూపించాలానే ఆలోచన చేస్తున్నాడట సుక్కు . ఇక ఈ సినిమా బ్యాక్ డ్రాప్ కూడా మరింత డిఫరెంట్ గా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండనుందని తెలుస్తోంది . మహేష్ లుక్ మాత్రమే కాదు బ్యాక్ డ్రాప్ కూడా డిఫరెంట్ గా ఉంటుందంటే మహేష్ ఫ్యాన్స్ కి కావాల్సిందేముంది .

- Advertisement -

English Title: Forest back drop for Mahesh babu and sukumar film

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All