Homeటాప్ స్టోరీస్సినీ నటిపై కాల్పులు

సినీ నటిపై కాల్పులు

firing on bollywood actress leena maria paulబాలీవుడ్ నటి లీనా పాల్ పై కాల్పులకు తెగబడ్డారు ముంబై మాఫియా దాంతో ఒక్కసారిగా ముంబై ఉలిక్కిపడింది. సంచలనం సృష్టించిన ఈ సంఘటన ముంబై లో జరిగింది. బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన లీనా పాల్ ప్రస్తుతం బ్యూటీ పార్లర్ నడుపుకుంటోంది. బ్యూటీ పార్లర్ లో లీనా పాల్ ఉన్న సమయంలో కొంతమంది ఆగంతకులు లీనా పై తుపాకులు ఎక్కుపెట్టారు. లీనా పై కాల్పులకు తెగబడ్డారు అయితే లీనా పాల్ బ్యూటీ పార్లర్ అద్దాలతో రిచ్ గా ఉండటంతో కాల్పులు మిస్ ఫైర్ అయ్యాయి.

దాంతో ఆ కాల్పుల నుండి తృటిలో తప్పించుకుంది లీనా పాల్. అయితే లీనా పాల్ పై కాల్పులు జరిపింది ముంబై మాఫియా నా ? లేక లీనా బాధితులా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ముంబై పోలీసులు. లీనా పాల్ పై పలు చీటింగ్ కేసులు నమోదయ్యాయి. డబ్బులు తీసుకోవడం మోసం చేయడం , నమ్మిన వాళ్ళని నట్టేట ముంచడం లీనా పాల్ స్టైల్ దాంతో ఆమెని రెండుసార్లు పోలీసులు అరెస్ట్ చేశారు.

- Advertisement -

English Title: firing on bollywood actress leena maria paul

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All