Homeటాప్ స్టోరీస్ఫిల్మ్ ఫేర్ 2018 అవార్డుల విజేతలు వీళ్ళే

ఫిల్మ్ ఫేర్ 2018 అవార్డుల విజేతలు వీళ్ళే

film fare 2018 telugu award winners list నిన్న సాయంత్రం హైదరాబాద్ లో ఫిల్మ్ ఫేర్ 2018 అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది . దక్షిణ భారతదేశానికి చెందిన పలువురు నటీనటులు సందడి చేయడంతో ఆ వేడుకని చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదంటే నమ్మండి . ఇక తెలుగులో పలు కేటగిరీలలో అవార్డులు అందజేశారు . ఈ అవార్డుల కోసం పలువురు పోటీపడ్డారు అయితే వరించినవి మాత్రం కొందరినే ! తెలుగులో ఎవరెవరు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్నారో ఒకసారి చూద్దామా !

ఫిల్మ్ ఫేర్ 2018 అవార్డుల విజేతలు :

- Advertisement -

ఉత్తమ నటుడు – విజయ్ దేవరకొండ ( అర్జున్ రెడ్డి )
ఉత్తమ నటి – సాయి పల్లవి ( ఫిదా )
ఉత్తమ చిత్రం – బాహుబలి 2
ఉత్తమ దర్శకుడు – ఎస్ ఎస్ రాజమౌళి ( బాహుబలి 2)
ఉత్తమ నటుడు ( క్రిటిక్స్ ) – వెంకటేష్ ( గురు )
ఉత్తమ నటి ( క్రిటిక్స్ ) – రితికా సింగ్ ( గురు )
ఉత్తమ నటి ( తొలిపరిచయం ) – కల్యాణి ప్రియదర్శన్ ( హలో )
ఉత్తమ సహాయ నటి – రమ్యకృష్ణ ( బాహుబలి 2)
ఉత్తమ సహాయ నటుడు – రానా (బాహుబలి 2)
ఉత్తమ సంగీత దర్శకుడు – ఎం ఎం కీరవాణి ( బాహుబలి 2)
ఉత్తమ ఛాయాగ్రాహకుడు – సెంథిల్ కుమార్ ( బాహుబలి 2)
ఉత్తమ నృత్య దర్శకుడు – శేఖర్ మాస్టర్ ( ఖైదీ నెంబర్ 150 , ఫిదా )
ఉత్తమ గేయ రచయిత – ఎం ఎం కీరవాణి ( బాహుబలి 2 , దండాలయ్యా )
ఉత్తమ నేపథ్య గాయకుడు – హేమ చంద్ర ( ఫిదా )
ఉత్తమ గాయని – మధు ప్రియా ( ఫిదా )
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – సాబు సిరిల్ ( బాహుబలి 2)
జీవిత సాఫల్య పురస్కారం – కైకాల సత్యనారాయణ

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All