Homeఎక్స్ క్లూసివ్ఆ సినిమా ప్లాప్ అయినందుకు బాధపడుతోంది

ఆ సినిమా ప్లాప్ అయినందుకు బాధపడుతోంది

Fatima sana shaikh feels very sad on Thugs of Hindosthan resultథగ్స్ ఆఫ్ హిందుస్థాన్ అనే సినిమా మరో బాహుబలి అవుతుందని అనుకున్నారు ఆ చిత్రంలో నటించిన వాళ్ళు . అలాగే ప్రచారం చేసారు కూడా కానీ రిలీజ్ అయ్యాక సీన్ రివర్స్ అయ్యింది బాహుబలి సినిమాని పక్కన పెట్టు అసలు ఓ మాదిరి చిన్న సినిమా లాగా కూడా హిట్ కాలేదు డిజాస్టర్ అయ్యింది . అది ఎంతగా అంటే మాటల్లో చెప్పలేనంత డిజాస్టర్ . అమితాబ్ బచ్చన్ , అమిర్ ఖాన్ , కత్రినా కైఫ్ , ఫాతిమా సనా షేఖ్ ఇలా చాలామందే ఆ సినిమాలో నటించారు కనీసం వాళ్ళ కోసమయినా ఓ వారం రోజులు ఆడిన సినిమా కాకుండా పోయింది .

థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రాన్ని కోన బయ్యర్లు , థియేటర్ వాళ్ళు అందరూ నష్టపోయారు తీవ్రంగా . బయ్యర్లది ఓ బాధ అయితే అందులో నటించిన వాళ్ళది మరో బాధ . నటి ఫాతిమా సనా షేక్ చాలా పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాం , కానీ రిజల్ట్ చూసి నా గుండె పగిలింది . ప్రేక్షకులకు మా ప్రయత్నం నచ్చలేదు అంటూ తీవ్రంగా బాధపడుతోంది ఫాతిమా సనా షేక్ .

- Advertisement -

English Title: Fatima sana shaikh feels very sad on Thugs of Hindosthan result

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All