Homeఎక్స్ క్లూసివ్ఎన్టీఆర్ మహానాయకుడు హిట్ అవుతుందా ?

ఎన్టీఆర్ మహానాయకుడు హిట్ అవుతుందా ?

All eyes on NTR mahanayakudu ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నారు అన్నపుడు అందరూ భయపడ్డారు ఎందుకంటే మహానటి సినిమాలా ఎన్టీఆర్ బయోపిక్ ని తీర్చి దిద్దగలరా ? అని ఆ భయాలకు తగ్గట్లుగా తేజ దర్శకుడిగా తప్పుకున్నాడు దాంతో క్రిష్ వచ్చి చేరాడు . ఇంకేముంది తప్పకుండా బాగుంటుంది అని అనుకున్నారు కానీ మొదట భయపడినట్లుగానే జరిగింది , ఎన్టీఆర్ కథానాయకుడు ఘోర పరాజయం పొందింది . ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి వారం వసూల్ చేసిన షేర్ 20 కోట్లు అంటే ఎంత దారుణంగా ఉందో అర్థంచేసుకోవచ్చు . దాంతో రెండో పార్ట్ అయిన ఎన్టీఆర్ మహానాయకుడు పైన నీలి నీడలు కమ్ముకున్నాయి .

ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేయాలనుకున్నారు కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 14 కు వాయిదా పడింది . మరి ఆ రెండో పార్ట్ అయినా హిట్ అవుతుందా ? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది . ఎన్టీఆర్ కథానాయకుడు తప్పకుండా హిట్ అవుతుంది అనుకుంటే ప్లాప్ అయ్యింది , ఇక మహానాయకుడు ఏం చేస్తాడు అన్న మీమాంస కొట్టుమిట్టాడుతోంది .

- Advertisement -

English Title: All eyes on NTR mahanayakudu

SUBSCRIBE TO TOLLYWOOD VIDEO CHANNEL :https://goo.gl/DBvfV4

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All