Homeటాప్ స్టోరీస్సినిమా షూటింగ్ లో పేలుడు

సినిమా షూటింగ్ లో పేలుడు

జేమ్స్ బాండ్ షూటింగ్ లో పేలుడు సంభవించింది దాంతో ఆ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి . జేమ్స్ బాండ్ సినిమా అంటేనే భారీ ఎత్తున పేలుడు సన్నివేశాలు ,ఫైట్స్ ఉంటాయన్న విషయం తెలిసిందే . తాజాగా జేమ్స్ బాండ్ 25 వ సినిమా లండన్ శివారులో షూటింగ్ జరుపుకుంటోంది . కాగా షూటింగ్ లో భాగంగా పేలుడు సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు అయితే పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేయడంతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది దాంతో చిత్ర బృందంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి .

- Advertisement -

లక్కీ గా మిగతా వాళ్లకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంది . గాయపడిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు . ఇక కొద్దిరోజుల ముందే హీరో ”డానియల్ క్రెయిగ్ ” కుకుడా యాక్షన్ సన్నివేశాల్లో తీవ్ర గాయాలు అయ్యాయి దాంతో రెండు వారాల పాటు రెస్ట్ తీసుకున్నాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All