Homeటాప్ స్టోరీస్ఎంత దారుణం నిండుగా చీరకట్టుకొని వచ్చింది

ఎంత దారుణం నిండుగా చీరకట్టుకొని వచ్చింది

Every one shocked with Ileana at amar akbar antony eventఎంత దారుణం ……. హాట్ భామ ఇలియానా దారునాతిదారుణంగా ప్రవర్తించింది . గోవా సుందరి అమర్ అక్బర్ ఆంటోనీ వేడుకకు వస్తోంది అంటే అందాల ఆరబోతతో కుర్రాళ్ళకు కనువిందు చేస్తుందేమో అని అనుకున్నారు . కానీ నిండుగా చీర కట్టుకొని స్లీవ్ లెస్ జాకెట్ తో దర్శనం ఇచ్చింది ఇలియానా .అందాల కొలతలతో శృంగార దేవతలా వస్తుందనుకుంటే నిండుగా చీరకట్టులో రావడంతో అభిమానులు నీరుగారిపోయారు . ఇలియానా అందాలను చూద్దామని ఆశించిన వాళ్ళకు పెద్ద షాక్ ఇచ్చింది ఈ భామ . అయితే చీరకట్టు లోనే అసలైన అందాలు మరింతగా ద్విగుణీకృతం అవుతాయి అందుకే కాబోలు చీరకట్టులో వచ్చింది ఇలియానా .

టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఇలియానా ఇక్కడ స్టార్ హీరోయిన్ అయ్యింది అయితే టాలీవుడ్ వద్దు బాలీవుడ్ ముద్దు అంటూ బాలీవుడ్ కెళ్ళింది . అక్కడ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది కాకపోతే ఓ బాయ్ ఫ్రెండ్ ని పట్టింది అతడితో సహజీవనం చేస్తోంది కూడా . అనధికారికంగా అండ్రూ ని పెళ్ళి చేసుకుందని వార్తలు కూడా వస్తున్నాయి . రవితేజసరసన మూడు చిత్రాల్లో నటించిన ఇలియానా తాజాగా రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో నటించింది . రీ ఎంట్రీ తో అదరగొడతానని ఆశాభావం వ్యక్తం చేస్తోంది . మరి రీ ఎంట్రీ లో సక్సెస్ కొడుతుందా ? చూడాలి .

- Advertisement -

Englih Title: Every one shocked with Ileana at amar akbar antony event

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All