Homeటాప్ స్టోరీస్ఆకట్టుకునేలా ఉన్న ఎవరు ట్రైలర్

ఆకట్టుకునేలా ఉన్న ఎవరు ట్రైలర్

Evaru Trailer
Evaru Trailer

అడవి శేష్ , రెజీనా , నవీన్ చంద్ర నటించిన ఎవరు ట్రైలర్ ఈరోజు విడుదల అయ్యింది హీరో నాని చేతుల మీదుగా. ఇక ట్రైలర్ విషయానికి వస్తే…. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందిందినట్లు స్పష్టం అవుతోంది. వెంకట్ రాంజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పివిపి నిర్మించారు. ఎవరు చిత్రాన్ని ఈనెల 15న విడుదల కానున్న నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ వేడుక అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్వహించారు.

ఇక ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో తప్పకుండా హిట్ అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశాడు నాని. ఆగస్టు 15 న విడుదల అవుతున్న ఈ ఎవరు చిత్రం పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 15 న సరైన పోటీ కూడా లేదు కాబట్టి , కొత్త తరహా చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కాబట్టి హిట్ కొడతామన్న ధీమాతో ఉన్నాడు అడవి శేష్.

- Advertisement -

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All