Homeఎక్స్ క్లూసివ్కాజల్ అగర్వాల్ ఎదపై చేయి వేసి

కాజల్ అగర్వాల్ ఎదపై చేయి వేసి

 Elli Avram grabs Kajal Aggarwal breast
Elli Avram grabs Kajal Aggarwal breast

కాజల్ అగర్వాల్ ఎదపై చేయి వేసి నొక్కిన విధానం చూసి షాక్ అవుతున్నారు . అయితే కాజల్ ఎదపై చేయి వేసింది మగాడు కాదు దాంతో కాస్త ఊరట కానీ అసలు ఓ భామ ఎదపై చేయి వేసి నొక్కడం అన్నది ఎవరూ ఇంతవరకు డైరెక్ట్ గా కాజల్ అగర్వాల్ కొత్త సినిమాలో ఇలా చూపించేసరికి గగ్గోలు పెడుతున్నారు నెటిజన్లు. ఇప్పుడు ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . దాంతో గోల గోల అయ్యింది అంతా .

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన క్వీన్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . ఆ చిత్రాన్ని నాలుగు బాషలలో రీమేక్ చేస్తున్నారు . తమిళ్ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది క్వీన్ చిత్రంలో . పారిస్ పారిస్ టైటిల్ తో తమిళ్ లో రూపొందుతోంది కాగా ఆ సినిమా టీజర్ ని నిన్న విడుదల చేయగా కంటెంట్ విషయం పక్కకు పోయి కాజల్ అగర్వాల్ ఎదపై చేయి వేసి నొక్కుతున్న విషయమే హైలెట్ అయ్యింది . దాంతో గోల గోల అవుతోంది .  

- Advertisement -

 


English Title : Elli Avram grabs Kajal Aggarwal breast
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All