Homeటాప్ స్టోరీస్తెలుగు వారు ఇంత బోల్డ్ కాన్సెప్ట్ ను తట్టుకోగలరా?

తెలుగు వారు ఇంత బోల్డ్ కాన్సెప్ట్ ను తట్టుకోగలరా?

తెలుగు వారు ఇంత బోల్డ్ కాన్సెప్ట్ ను తట్టుకోగలరా?
తెలుగు వారు ఇంత బోల్డ్ కాన్సెప్ట్ ను తట్టుకోగలరా?

గత కొంత కాలంగా తెలుగు ప్రేక్షకుల అభిరుచి బాగా మారింది. కొత్తదనాన్ని స్వాగతిస్తున్నారు. బోల్డ్ కాన్సెప్ట్స్ కు ఎస్ అంటున్నారు. అయితే తెలుగులో మొదటి సారి ఒక సూపర్ బోల్డ్ కాన్సెప్ట్ తో సినిమా రాబోతోంది. సంతోష్ శోభన్ హీరోగా ఏక్ మినీ కథ ఈ నెల 27న ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవ్వబోతోంది. నిజానికి ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేద్దామనుకున్నారు కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకపోవడంతో ఓటిటి వైపే చూస్తున్నారు.

హీరో తన అంగం చాలా చిన్నది అని బాధపడుతుండడం, దాన్ని పెంచుకోవడానికి ఆపరేషన్ వరకూ వెళ్లడం, దాన్నుండి వచ్చే కష్టాలు వంటివి బోల్డ్ కాన్సెప్ట్స్ ను ఎంటర్టైనింగ్ వే లో డీల్ చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది.

- Advertisement -

మరి ఇలాంటి కాన్సెప్ట్ ను తెలుగు వారు ఆదరించగలరా? అలా అని ఇదేమి బూతు కాన్సెప్ట్ కాదు. జనాలు పెద్దగా మాట్లాడుకోవడానికి ఇష్టపడని టాపిక్ ను టచ్ చేసారు. చూడాలి మరి రెస్పాన్స్ ఎలా ఉంటుందో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All