Homeఎక్స్ క్లూసివ్కల్కి హిట్ అయ్యేలాగే కనిపిస్తోంది

కల్కి హిట్ అయ్యేలాగే కనిపిస్తోంది

Dr. Rajasekhar hopes on kalki సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్న కల్కి చిత్ర టీజర్ ని రిలీజ్ చేసారు . ఈరోజు డాక్టర్ రాజశేఖర్ పుట్టినరోజు దాంతో టీజర్ ని రిలీజ్ చేసారు . ఆ టీజర్ చూస్తుంటే కల్కి తప్పకుండా పెద్ద హిట్ అయ్యేలా కనబడుతోంది . అ ! వంటి విభిన్న కథా చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు దాంతో కూడా కల్కి సినిమాపై అంచనాలు పెంచేలా చేసింది .

 

- Advertisement -
90 వ దశకంలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన రాజశేఖర్ ఇప్పుడు రేసులో లేకుండా పోయాడు అయితే గరుడ వేగ చిత్రంతో మళ్ళీ సక్సెస్ కొట్టి లైమ్ లైట్ లోకి వచ్చాడు . ఇక ఇప్పుడేమో కల్కి అనే సినిమా చేస్తున్నాడు . ఈ చిత్రాన్ని మేలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . కల్కి కూడా హిట్ కొట్టి హీరోగా మరోసారి ప్రూవ్ చేసుకున్న అవకాశం దొరుకుతుందని ఆశిస్తున్నాడు రాజశేఖర్ .

English Title: Dr. Rajasekhar hopes on kalki

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All