HomeLIFE STYLEనేహా శెట్టి ఈ డ్రెస్ లో ఎంత అందంగా ఉందొ..

నేహా శెట్టి ఈ డ్రెస్ లో ఎంత అందంగా ఉందొ..

Dj Tillu fame Neha Shetty Latest pic
Dj Tillu fame Neha Shetty Latest pic

డీజే టిల్లు సినిమాతో హీరోయిన్ నేహా శెట్టి యూత్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం అమ్మడికి వరుస ఛాన్సులు తలుపు తడుతున్నాయి. ఇదే క్రమంలో అమ్మడు సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో రెచ్చిపోతూ తనలోని హాట్ యాంగిల్స్ ను మరింతగా బయటకు తీస్తూ నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా ఫెస్టివల్ మూడ్ తో చాలా పద్దతైన ఈ ఫోటోలను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

చుడి దార్ లో ఉన్న ఈ అమ్మడిని చూసి ప్రతి ఒక్కరు కూడా క్యూట్ రాధిక అంటూ కామెంట్స్ చేస్తూ ఆమె పై తమ అభిమానం ను చూపిస్తున్నారు. ఇక డీజే టిల్లు విషయానికి వస్తే..సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా తెరకెక్కిన ఈ మూవీ ఘన విజయం సాధించింది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మించగా, విమల్ కృష్ణ డైరెక్ట్ చేసాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All