Homeఎక్స్ క్లూసివ్ఇన్నర్ వేర్ లో చంపేస్తున్న భామ

ఇన్నర్ వేర్ లో చంపేస్తున్న భామ

Disha patani mind blowing skin show
Disha patani

ఇన్నర్ వేర్ లో దర్శనం ఇచ్చి కుర్రాళ్ళని చంపేస్తోంది హాట్ భామ దిశా పటాని . టాలీవుడ్ లో లోఫర్ చిత్రంతో పరిచయమైన ఈ భామకు ఆ సినిమా ప్లాప్ కావడంతో మళ్ళీ ఛాన్స్ లు రాలేదు కానీ బాలీవుడ్ లో మాత్రం పలు చిత్రాల్లో నటిస్తోంది . అయితే ఈ భామ సినిమాల్లో నటించడం తో ఎక్కువగా పాపులర్ కావడం లేదు స్కిన్ షో చేస్తూ కుర్రాళ్ళ గుండెల్ని పిండేస్తూ బాగా పాపులర్ అవుతోంది .

ఇప్పటికే పలుమార్లు స్కిన్ షో , టూ పీస్ బికినీ తో షో చేసిన దిశా పటాని తాజాగా ఇన్నర్ వేర్ లో మరోసారి దర్శనం ఇచ్చి కాక రేపుతోంది. చలికాలం లో మంటలు పెడుతూ సెగలు రేపుతోంది . రకరకాల భంగిమల్లో దిశా అందాలు దశ దిశలా వ్యాపిస్తున్నాయి . బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ చేస్తున్న ఈ భామ ఎక్స్ పోజింగ్ లో ఎక్కడా తగ్గడం లేదు . ఎంతగా షో చేస్తే అంతగా ఫేమస్ అవుతామనే భావనలో ఉన్నారు అందుకే ఇలా రెచ్చిపోయి అంగాంగ ప్రదర్శన చేస్తోంది దిశా పటాని .

- Advertisement -

English Title:  Disha patani mind blowing skin show

 

View this post on Instagram

 

#MyCalvins @calvinklein?

A post shared by disha patani (paatni) (@dishapatani) on

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All