Homeఎక్స్ క్లూసివ్విద్యాబాలన్ నోటి వెంట బూతు

విద్యాబాలన్ నోటి వెంట బూతు

Dirty picture heroine Vidyabalan says dirty wordsడర్టీ పిక్చర్ తో కుర్రాళ్ల గుండెల్లో మంటలు పెట్టిన భామ విద్యాబాలన్ తాజాగా బూతులు మాట్లాడి మరింత సంచలనం సృష్టిస్తోంది . ఇప్పటికే శృంగారం గురించి మహిళల రసాస్వాదన గురించి మాట్లాడి అందరూ నోరెళ్ళ బెట్టేలా చేసిన ఈ భామ మరోసారి బూతులు మాట్లాడి షాక్ ఇచ్చింది . ఇంతకీ విద్యాబాలన్ కు ఇంతగా కోపం రావడానికి బూతులు మాట్లాడటానికి కారణం ఏంటో తెలుసా …….  లావుగా ఉన్నావ్ కాస్త తగ్గొచ్చుగా అని .

విద్యాబాలన్ భారీ అందాలతో కనువిందు చేస్తోంది , అయితే మరీ లావుగా ఉండటంతో చాలామంది ఇదే విషయాన్నీ పదేపదే ప్రస్తావించడంతో కోపం నషాళానికి ఎక్కింది అందుకే ఫ ……. అనే బూతు ని అనేసింది . అయితే విద్యాబాలన్ హార్మోన్స్ సమస్య తో బాధపడుతోందట అందుకే ఈ భామ అప్పుడప్పుడు లావు ఎక్కువ అవుతుంటుంది, అలాగే అప్పుడపుడు తగ్గుతూ ఉంటుంది . ఎంత కష్టపడుతున్నా లావు తగ్గడం నా వల్ల కావడం లేదు కానీ తెలిసిన వాళ్ళు , తెలియని వాళ్ళు అందరూ ఇదే అడిగి నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని అందుకే బూతులు వస్తున్నాయని అంటోంది పాపం .

English Title: Dirty picture heroine Vidyabalan says dirty words

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All