Homeటాప్ స్టోరీస్సాక్ష్యం దర్శకుడు శ్రీవాస్ తదుపరి చిత్రం ఎవరితో!!

సాక్ష్యం దర్శకుడు శ్రీవాస్ తదుపరి చిత్రం ఎవరితో!!

Director Srivas
Director Srivas

డిక్టేటర్, సాక్ష్యం చిత్రాల దర్శకుడు శ్రీవాస్ ఇప్పుడు ఎవరితో సినిమా చేయనున్నాడనే విషయం ఆసక్తికరంగా మారింది. ఆ రెండు చిత్రాలు పరాజయం కావడంతో శ్రీవాస్ తో సినిమాలు చేయడానికి హీరోలు ఎవరు ముందుకు రావడంలేదని ఫిలిం నగర్ టాక్. సాక్ష్యం ప్లాప్ తో శ్రీవాస్ గత కొంత కాలంగా డిప్రషన్ లోకి వెళ్లాడని.. మళ్లి తేరుకొని సినిమా చెయ్యాలనే కసితో రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ కి అద్భుతమైన కథ చేప్పాడని, త్వరలోనే వెంకీ-శ్రీవాస్ కాంబినేషషన్ లో సినిమా ఉంటుందని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే శ్రీవాస్ వెంకటేష్ తో సినిమా చేయడం గ్యారెంటీ.. ప్రస్తుతం స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలో శ్రీవాస్ బిజీగా వున్నాడని తెలుస్తోంది..!!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All