Homeటాప్ స్టోరీస్మీటూ రివర్స్ : సంజనపై దర్శకుడి కేసు

మీటూ రివర్స్ : సంజనపై దర్శకుడి కేసు

Director sri vastava complaints aganist sanjanaబుజ్జిగాడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భామ సంజన పై మీటూ కేసు రివర్స్ అయ్యింది . 12 సంవత్సరాల క్రితం దర్శకుడు రవి శ్రీవాస్తవ నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించి సంచలనం సృష్టించగా అదంతా వట్టిదేనని , ఆమె నాపై కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తోందని రవి శ్రీవాస్తవ ఆరోపించడమే కాకుండా సంజనపై చర్యలు తీసుకోవడానికి కేసు నమోదు చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు . దేశ వ్యాప్తంగా మీటూ ప్రకంపనలు సృస్తిస్తుండగా సంజన విషయంలో మాత్రం మీటూ రివర్స్ అయ్యింది .

తెలుగులో స్టార్ డం పొందాలని ఆశించిన ఈ కన్నడ భామకు టాలీవుడ్ అంతగా కలిసి రాలేదు , అయితే కొంతలో కొంత బెటర్ సాండల్ ఉడ్ . ప్రస్తుతం స్వర్ణ ఖడ్గం అనే సీరియల్ లో నటిస్తోంది సంజన . ఆమధ్య దండుపాల్యం చిత్రంలో నటించి రచ్చ రచ్చ చేసింది ఈ భామ . ఇక ఇప్పుడేమో మీటూ అంటూ దర్శకులు రవి శ్రీవాస్తవ పై ఆరోపణలు చేసింది . అతడేమో ఈమెపై లీగల్ యాక్షన్ కు ప్రిపేర్ అవుతన్నాడు . చూడాలి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో .

- Advertisement -

English Title: Director sri vastava complaints aganist sanjana

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All