Homeఎక్స్ క్లూసివ్పవన్ కళ్యాణ్ ని హెచ్చరించిన వర్మ

పవన్ కళ్యాణ్ ని హెచ్చరించిన వర్మ

Director Ramgopal varma warns Pawan kalyan
Pawan kalyan and Ramgopal varma

దర్శకులు రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ ని హెచ్చరించాడు . నాదెండ్ల మనోహర్ అనే మాజీ స్పీకర్ పవన్ కళ్యాణ్ కు వెన్నుపోటు పొడవడం ఖాయం ఎందుకంటే అప్పట్లో ఎన్టీఆర్ కు వాళ్ళ నాన్న నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పొడిచాడు ఇప్పుడేమో వాళ్ళ అబ్బాయి నాదెండ్ల మనోహర్ వల్ల జనసేన కు ముప్పు అంటూ వ్యాఖ్యానించి సంచలనం సృష్టించాడు వర్మ . పవన్ కళ్యాణ్ పై ప్రతీసారి విమర్శలుచేసే రాంగోపాల్ వర్మ ఇలా పవన్ కళ్యాణ్ కు జాగ్రత్తలు చెప్పడం సంచలనం  కలిగిస్తోంది .

ఆమధ్య జనసేన లో నాదెండ్ల మనోహర్ చేరిన విషయం తెలిసిందే . గుంటూరు జిల్లాకు చెందిన ఈ నాయకుడు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా పనిచేసాడు . రాజకీయ అనుభవం ఉన్న నేత కావడంతో పవన్ కళ్యాణ్ ఎక్కువగా అతడికి ప్రాధాన్యత ఇస్తున్నాడు . దాంతో మనోహర్ పవన్ కళ్యాణ్ కు వెన్నుపోటు పొడవడం ఖాయమని జనసేన లో ఉన్న కొంతమంది కోవర్టులు ఈ విషయాన్నీ నాకు చెప్పారని అంటున్నాడు . దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి . అలాగే నాదెండ్ల మనోహర్ కూడా ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడో చూడాలి .

- Advertisement -

English Title: Director Ramgopal varma warns Pawan kalyan

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All