Homeఎక్స్ క్లూసివ్ఈ డైరెక్టర్ ఇప్పుడైనా హిట్ కొడతాడా ?

ఈ డైరెక్టర్ ఇప్పుడైనా హిట్ కొడతాడా ?

Is Director Krishnavamsi get success with Natasamrat remake ? క్రియేటివ్ డైరెక్టర్ గా పేరుగాంచిన దర్శకుడు కృష్ణవంశీ . అయితే గతకొంత కాలంగా సరైన సక్సెస్ లేక రేసులోనే లేకుండాపోయాడు . ఒకప్పుడు కృష్ణవంశీ దర్శకత్వంలో నటించడానికి పలువురు నటీనటులు పోటీ పడేవాళ్ళు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది దానికి తోడు కృష్ణవంశీ తో సినిమాలు నిర్మించే నిర్మాతలు కూడా లేకుండాపోయారు . 2017 లో వచ్చిన నక్షత్రం డిజాస్టర్ తర్వాత మళ్ళీ సినిమా చేయలేదు.

అయితే తాజాగా మరాఠీ లో మంచి హిట్ అయిన నటసమ్రాట్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . మరాఠీ లో నానా పటేకర్ పోషించిన పాత్రని తెలుగులో ప్రకాష్ రాజ్ పోషించనున్నాడు . ప్రకాష్ రాజ్ కు కృష్ణవంశీ కి మధ్య మంచి బాండింగ్ ఉంది దాంతో ప్రకాష్ రాజ్ ని నమ్ముకొని మళ్ళీ సినిమా చేస్తున్నాడు . ఈ సినిమాతో హిట్ కొడితే కృష్ణవంశీ మళ్ళీ లైన్ లోకి వచ్చినట్లే ! లేదంటే కెరీర్ పై ఆశలు వదులుకున్నట్లే ! చూద్దాం ఏమౌతుందో !

- Advertisement -

English Title: Is Director Krishnavamsi get success with Natasamrat remake ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All